నా గారాల పట్టీ పారాడె పసి పాదాలని ముద్దాడిన వేళ,
పరుగెత్తె అల్లరి పిల్లని పట్టుకోలేక విసుగెత్తిన వేళ,
ఈ గడసరి పలువురిని కవ్వించి మెప్పించిన వేళ,
బడి లో చేరి ఆట పాట నేర్చిన వేళ, అన్న ని ఆట పట్టించిన వేళ,
ఇయిదవ వార్షికం లో కి అడుగిడిన వేళ,
ఈ ఞపకాలూ గుర్తు చేసెనే, నా బుజ్జి పాపాయి ఎదిగి పెద్దదయిందని,
ఇక పై ఎత్తుకొని ముద్దాడలేనని, ఒడిలొ లాలించలేనని కలవరపడె నా మనసు,
మును ముందు మా చిన్నారి ప్రయొజకురాలై సుఖ శాంతులతొ వర్ధిల్లాలనే ఎదురు చూపుకు చిహ్నమే కదా!
Happy 5th Birthday Anvitha!
-మైత్రేయి
9/15/2013, Frisco,TX
1 comment:
too good Mythreyi ! nenu mee blog modati sariga choosanu ivalla.
chala bagunnayi mee kavithalu mee vantala laane.
-sudheshna.
Post a Comment