5/1/09

నా గురించి నేను


పలకరిస్తే నవ్వుల వాన కురిపిస్తా
ప్రక్రృతి ని చూసి పులకరిస్తా !

అమ్మ నాన్నల ను గౌరవిస్తా
ప్రియమైన చెల్లి ని ఆట పట్టిస్తా !

స్నేహితురాళ్ళని కవ్విస్తా
నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా గడిపేస్తా !

కమ్మని సంగీత మాధుర్యం లో ఉయ్యాలలూగుతా
మయూరి లా నన్ను నేను మరచి నటనమాడుతా' !

అమ్మా' అని పిలిచే 'అభి ' పిలుపు కి మైమరచిపోతా
నన్ను చూసి కిలకిల నవ్వే 'అన్వి ' అల్లరికి కరిగిపోతా !

నా 'విజయ్' సావాసం తొ ప్రేమ ప్రపంచాన్నే జయిస్తా!!!

- మైత్రేయి
05/01/2009,Frisco,TX

No comments: