అమ్మ
"అమ్మ" అంటే అమోఘం
"అమ్మ" అంటే అనురాగం
"అమ్మ" అంటే అనుబంధం
"అమ్మ" అంటే అధ్భుతం
"అమ్మ" అంటే అనుభవేద్యం
"అమ్మ" అంటే అనుపమానం
అలాంటి "అమ్మ" కు ఈ నా
అక్షర లక్షలు "అంకితం"
- మైత్రేయి
"అమ్మ" అంటే అపురూపం
"అమ్మ" అంటే అమూల్యం"అమ్మ" అంటే అమోఘం
"అమ్మ" అంటే అనురాగం
"అమ్మ" అంటే అనుబంధం
"అమ్మ" అంటే అధ్భుతం
"అమ్మ" అంటే అనుభవేద్యం
"అమ్మ" అంటే అనుపమానం
అలాంటి "అమ్మ" కు ఈ నా
అక్షర లక్షలు "అంకితం"
- మైత్రేయి
05/10/2003,Richardson,TX
3 comments:
mythreyi garu amma annapadam gurinchi intha chakkaga varninchina mee kavitha hrudayaniki naa hrudaya poorvaka subhakankshalu..mee kavitha kekoooooooo keka medam....
Supeb
Supeb
Post a Comment