7/13/07

మీసాల గుసగుసలు


నీ నల్లని మొలక "మీసాలు"
రేపాయి నా లొ ఎన్నొ "ఆశలు"
నీ మనసంతా నిండేలా సరికొత్త "సరాగాలు"
నా పెదవులు చేసాయి వాటితొ ఎన్నొ "గుసగుసలు"
-మైత్రేయి
12/12/2003,Richardson,TX

1 comment:

swasree said...

Nice kavithas mythreyi. I remember this one :) Good to know that you are still continuing ur passions :)

Sree