12/13/20

నీలి గగన హంగులు ~ Beautiful Shades of Sky

 


ఓ సాయం సందె వేళ రవి కిరణాల కాంతులు
జాబిల్లి వెలుగు జిలుగులు దోబూచులాడెను విశాల గగన వీధి లో!!!

-మైత్రేయి 12/05/2020, Frisco,TX


No comments: