నా మదిలోని భావాలను మధురంగా తెలిపే నా "కవితా లోకం"
పండుగ విందు
ఆ పచ్చని ఆకృతి కి నా మనసు మురిసే!
పల్లె రుచుల తో కడుపు నిండుగ,
పంచుకొనే విందు యేగా పండుగ!!
"When it rained on Diwaly day in Dallas! :-) "
-మైత్రేయి
Oct 23 2022
Frisco, TX
అందం - ఆనందం
కళ్ళు మూసి చూసినా,
యెద ని కదిపి కుదిపే అందమే
నిజమైన ఆనందం!
అదే కదా నీ మది లోని మృదు భావం,
మనసు పాడె సరాగం!!
- మైత్రేయి